సీజన్ తో సంబంధం లేకుండా చాలా మంది మామిడి పండ్లను తింటారు. అయితే, కొందరికి మంచిది కాదని అంటున్నారు
మ్యాంగోస్
ఇవి ఒక్కోసారి మేలు చేసే బదులు తిప్పలు తెచ్చి పెడతాయి కాబట్టి వీటిని కొందరు దూరం పెడితేనే మంచిది
కొందరు దూరం పెడితేనే మంచిది
మరి, లేట్ చేయకుండా వీళ్ళలో ఎవరు తినకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
వాళ్లు టచ్ చెయ్యకూడదు..
మధుమేహం ఉన్నవారు ఈ మామిడి పండ్లను మితంగానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు
మధుమేహం
బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ మామిడి పండ్లను తక్కువగానే తినాలి అది దృష్టిలో పెట్టుకోవాలి
బరువు తగ్గాలనుకునే వారు
కొందరికి మామిడి పండ్లు తింటే అలర్జీ వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు
అలర్జీ
ఇంకా జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు కూడా మరి ఎక్కువగా తింటే కడుపులో అసౌకర్యం కలగవచ్చు.
కడుపులో అసౌకర్యం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)