శని సంచారం వలన అదృష్టం కలిసి రానుంది. శని గ్రహం మీన రాశిలోకి ప్రవేశించడం వలన కుభేర యోగం రానుంది. దీంతో మూడు రాశుల వారికి ఆర్థికంగా కలిసి రానుంది.
వృశ్చికం, కర్కాటకం, ధనస్సురాశి వారికి కుభేరుడి, శని అనుగ్రహం వలన ఊహించని విధంగా మేలు జరగబోతుంది అంటున్నారు పండితులు
వృశ్చిక రాశి వారికి శని, కుభేర యోగం వలన జీవితంలో ఊహించని విధంగా ధనం చేతికందుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా వీరికి కలిసి వస్తుంది.
శని దేవుడు, కుభేరుడి అనుగ్రహం వలన కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఏ పని చేపట్టినా విజయం మీ సొంతం అవుతుంది.
ధనస్సురాశి వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. కుభేరుడి అనుగ్రహం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. రాజభోగాలు అనుభవిస్తారు.