AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనుమాన్ జయంతి రోజు ఈ పనులు చేస్తే శుభం.. అవి మాత్రం చేయొద్దు.. చేస్తే దరిద్రమే

Hanuman Jayanti 2026: హనుమాన్ జయంతి రోజున భక్తులు అందరూ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి భక్తితో పూజిస్తారు. అయితే, ఈ రోజున కొన్ని పనులు చేస్తే బాగా కలిసి వస్తుందని అంటున్నారు. అలాగే, కొన్ని పనులు చేయకపోవడం చాలా మంచిదని కూడా పండితులు చెబుతున్నారు. మరి, ఆ పనులు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 02, 2026 | 9:36 AM

Share

హనుమాన్ జయంతి రోజున భక్తులందరూ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి భక్తితో ఆయనకి పూజలు చేస్తారు. అయితే, ఈ రోజున ఆంజనేయుడు స్వామి అనుగ్రహం వలన మూడు రాశుల వారి దశ తిరగబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

అలాగే, ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన  బెల్లం, వడలు, అప్పాలు నైవేద్యంగా పెట్టాలి. అలాగే,  పేదవారికి ఆహారం, బట్టలు దానం చేయాలి. ఇలా చేస్తే కష్టాలు మొత్తం తొలిగి సుఖాలు వెతుక్కుంటూ వస్తాయి.

2 / 5
హనుమాన్ జయంతి రోజున చేయకూడని పనులు ఇవే.. ఈ రోజు అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. ఏదైనా సరే..  సత్యంగా మాత్రమే మాట్లాడాలని చెబుతున్నారు. ఈ రోజు చాలా  పవిత్రంగా ఉండాలి. ముఖ్యంగా నాన్ వెజ్,  మద్యం వంటి వాటిని అస్సలు ముట్టకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు

3 / 5
ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ మీద  కోపం చూపించకూడదు. శాంతంగా ఉండాలి. ఇల్లును 
అపవిత్రంగా ఉంచకూడదు. ఇంటిని మంచిగా శుభ్రం చేసుకుని పూజ చేయాలి.

ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ మీద కోపం చూపించకూడదు. శాంతంగా ఉండాలి. ఇల్లును అపవిత్రంగా ఉంచకూడదు. ఇంటిని మంచిగా శుభ్రం చేసుకుని పూజ చేయాలి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us