Hair Color: ఖరీదైన హెయిర్ డైస్ వద్దు.. ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే క్షణాల్లో తెల్లజుట్టు మాయం!

Updated on: Mar 17, 2026 | 5:03 PM

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో తెల్ల జుట్టు కూడా ఒకటి. ఒక్కప్పుడు కేవలం వయసుమళ్లిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ప్రస్తుతం యువతో ఎక్కవగా కనిపిస్తోంది. ఈ సమస్యను తగ్గించుకునేందుకు జనాలు మార్కెట్‌లో దొరికే అనేర రసాయన కలర్స్‌ను వాడుతూ ఉంటారు. దీని వల్ల జుట్టు తెల్లబడడం కాదు, రాలిపోయే సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి సహజంగా జుట్టును ఎలా నల్లగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

1 / 5
తెల్లజుట్టు అనేది ప్రతి ఒక్కరిని వేదిస్తున్న ప్రధాన సమస్య. ఈ సమస్యను తగ్గించుకునేందుకు జనాలు మార్కెట్‌లో దొరికే అడ్డమైన హెయిర్ కలర్స్‌ను యూజ్ చేస్తూ ఉంటారు. దీని వల్ల జుట్టు తెల్లబడడం కాదకదా.. కొన్నిసార్లు రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబ్టటి ఇప్పుడు మేం చెప్పబోయే టిప్స్‌ పాటిస్తే మీరు ఇంట్లోనే జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

2 / 5
అవును మీ ఇంట్లో లభించే కొబ్బరి నూనె, ఆవాలను ఉపయోగించి మీరు.. ఈజీగా మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకు మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు.ఆవాలు జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని పెంచి, జుట్టుకు సహజమైన నల్లని రంగును అందిస్తాయి. అయితే, దీనిని సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం.

3 / 5
అయితే కొబ్బరి, నూనె అవాలను ఉపయోగించి మీరు ఇంట్లోనే హెయిర్ డైను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ముందు కొన్ని నల్ల అవాలను తీసుకొని పెనంపై వెయించండి. అవి వేగిన తర్వాత పక్కన ఉంచి చల్లారాక వాటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోండి.

4 / 5
తర్వాత ఒక బౌల్‌ తీసుకొని అందులో మీరు ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్న ఆవాల పొడి, కొద్దగ కొబ్బరి నూనెను వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి. తర్వాత దాన్ని మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఎండతో ఉంచండి. అప్పుడు అది పొడిగా తయారవుతుంది. దీన్ని మీ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు మీకు కావలసినంత తరచుగా రాయండి. తెల్ల జుట్టు సహజంగా శాశ్వతంగా నల్లగా మారుతుంది.

5 / 5
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా అందించబడినవది. వీటిని TV9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.

Follow Us