మాంసం కూరలను మైమరిపించే గోంగూర మామిడికాయ పప్పు 

Prasanna Yadla

14 April 2026

Pic credit - Pixabay

రాగి పెసరట్టును తక్కువ అంచనా వేయకండి. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. 

రాగి పెసరట్టు

మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

తయారీ విధానం 

ఒక కప్పు పెసరపప్పు, అర కప్పు రాగి పిండి , కొద్దిగా  అల్లం, మూడు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ , జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, నూనెను తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని  5 గంటల పాటు బాగా నానబెట్టాలి.

స్టెప్ - 1

ఆ తర్వాత దీనిలో కొద్దిగా  అల్లం, రెండు పచ్చిమిర్చి వేసి మెత్తగా పట్టుకోవాలి.

స్టెప్ - 2

ఇప్పుడు దీనిలో  రాగి పిండి, కొద్దిగా ఉప్పు, జీలకర్రను వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

స్టెప్ - 3

దీనిలో కొద్దిగా నీరు కలిపి దోశ పిండి లాగా చేసుకోవాలి. ఈ పిండిని పోసి దాని పై ఉల్లిపాయలు వేయాలి. 

స్టెప్ - 4

అయితే, ఈ దోశ కాలిన కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి.

స్టెప్ - 5