
జ్యేష్ట్యమాసం జూన్22న ఏకాదశి తిథి వస్తుంది. దీని వలన వందల సంవత్సరాల తర్వాత పారిజాతయోగం ఏర్పడుతుంది. ఈ పారిజాత యోగం వలన నాలుగు రాశుల వారికి అనేక లాభాలు కలగనున్నాయి. అంతే కాకుండా వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

సింహ రాశి : పారిజాతయోగంతో సింహ రాశి వారి విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారు విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్నవారి పనులు పూర్తి అవుతాయి. అంతే కాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, మంచి కాలేజీల్లో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు.

కుంభ రాశి : పారిజాత యోగం కుంభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో వీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.

మకర రాశి : పారిజాత యోగంతో మకర రాశి వారికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయంటున్నారు పండితులు.