AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold and Silver Price: గుడ్‌న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. 4గంటల్లోనే రూ.20వేలు తగ్గిన సిల్వర్!

గత కన్ని రోజులుగా ఊహించని రీతిలో పెరిగి ఆల్‌ టైం హైకి చేరిన, బంగారం, వెండి ధరలు సడెన్‌గా తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు ఏమి చోటుచేసుకోలేదు. అయితే శుక్రవారం ఉదయం వెండి ధరలు మరోసారి భారీగా దిగొచ్చాయి. ఇవాళ ఒక్క రోజే కేజీ వెండిపై రూ.20 వేలు తగ్గింది. ఇక బంగారం రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Anand T
|

Updated on: Feb 06, 2026 | 10:16 AM

Share
Gold And Silver Price Today

Gold And Silver Price Today

1 / 5
ఇక హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల చూసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,52,350గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,54,410గా ఉంది. అంటే కేవలం 4గంటల్లోనే బంగారం ధర రూ.2వేలకుపైగా దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,39,650గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ. 1,41,550 వద్ద కొనసాగింది.

2 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.1,52,350గా వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,650గా ఉంది. ఇక దేశంలో ప్రధాన నగరాలైన ముంబై, కోల్‌కతా, పూణె, బెంగళూరు, కెరళలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

3 / 5
ఇక చెన్నైలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,54,040గా ఉండగా.. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,200 వద్ద కొనసాగుతోండగా. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రూ.1,52,500 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,800గా ఉంది.

4 / 5
ఇక దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూసుకుంటే దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,75,000గా ఉంటే హైదరాబాద్‌లో మాత్రం కేజీ వెండి ధర రూ.2,80, 000 వద్ద కొనసాగుతుంది. ఈ ధర ఉదయం 6గంటలకు రూ.2,99,900గా ఉంది.

5 / 5
Follow Us