ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ సింపుల్ ట్రిక్ పాటించండి!
సమ్మర్ హాలీడేస్ వచ్చాయంటే చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. సెలవులు వచ్చాయంటే చాలు అందరూ విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొందరు సొంతుళ్లకు వెళ్తుంటారు. అయితే గార్డెనింగ్ ఇష్టపడే వారికి ఉన్న పెద్ద సమస్య మొక్కలు. మనం ఇంట్లో లేని సమయంలో వాటికి నీరు ఎవరు పోస్తారు? అవి ఎండిపోతాయేమో అనే ఆందోళన ఉంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన ఈ సింపుల్ హ్యాక్ ద్వారా మీ మొక్కలు మీరు వచ్చే వరకు తాజాగా ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
