PM Modi: గోవా మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఫొటోలు అదుర్స్‌..

|

Dec 10, 2022 | 3:04 PM

దేశంలో కనెక్టివిటీని పెంపొందించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా మార్గం, విమానాశ్రయాల అభివృద్ధితో ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుంది.

1 / 7

2 / 7
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 11న గోవా, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా నాగ్‌పూర్- షిర్డీ మధ్య 520 కి.మీల దూరాన్ని కవర్ చేసే సమృద్ధి మహామార్గ్ మొదటి దశ ఎక్స్‌ప్రే వే నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

3 / 7
దీంతోపాటు గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు.

4 / 7
మోపా విమానాశ్రయాన్ని 2,312 ఎకరాల్లో రూ.2,870 కోట్లతో నిర్మించారు. తొలిదశలో ఏడాదికి 44 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది

5 / 7
ఉత్తర గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు జనవరి 5, 2023 నుంచి ప్రారంభం కానున్నాయి. మోపా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోఈ 2016 నవంబర్‌లో  ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

6 / 7
ఇది గోవాలో రెండవ విమానాశ్రయం.. దబోలిమ్‌లో మొదటిది. మోపా విమానాశ్రయం డబోలిమ్ విమానాశ్రయం కంటే అనేక అత్యాధునిక సదుపాయాలతో రూపొందించారు.

7 / 7
ప్రధాని మోడీ దూరదృష్టితో ఎనిమిదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. 2014 నుంచి దేశంలోని ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య దాదాపు 74 నుండి 140కి రెండింతలు పెరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో 220 విమానాశ్రయాలను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.