చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఘాటైన దోశ.. దీని ముందు పెసరట్టు కూడా దిగదుడుపే!
అల్లం దోశ ఎలా చేస్తారా అని ఆలోచిస్తున్నారా? ఇది భారతీయ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన వంటకం. దీనిని ఉదయాన్నే తింటే ఎంతో మంచిది ఇంకా ఆరోగ్యకరమైన అల్పాహారాం కూడా. ఘాటైన అల్లం దోశకు కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
