- Telugu News Photo Gallery Get second hand honda activa 125 at just rs 28500 on droom, here is the detail
Honda Activa: బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? రూ. 28,500కే హోండా యాక్టివాను ఇంటికి తెచ్చుకోండిలా!
గేర్ బైక్స్ ఎన్ని వచ్చినా కూడా.. ఫ్యామిలీమెన్లకు ఎప్పుడూ హోండా యాక్టివానే ఫస్ట్ ఛాయిస్. అయితే ఇప్పుడు ఆ ఆదరణ కాస్తా కాస్ట్లీ అయిపోయింది.
Updated on: Jan 05, 2023 | 5:10 PM

గేర్ బైక్స్ ఎన్ని వచ్చినా కూడా.. ఫ్యామిలీమెన్లకు ఎప్పుడూ హోండా యాక్టివానే ఫస్ట్ ఛాయిస్. అయితే ఇప్పుడు ఆ ఆదరణ కాస్తా కాస్ట్లీ అయిపోయింది. ప్రస్తుతం హోండా యాక్టివా ఎక్స్ షోరూమ్ రేటు సుమారు రూ. 80 వేలు ఉంది. అందుకే ఇంత పెద్ద బడ్జెట్ వెచ్చించలేనివారి కోసం ఓ గుడ్ న్యూస్.. రూ. 30 వేల కంటే తక్కువ ధరతో మీ ఇంటికి హోండా యాక్టివా 125 సీసీ మోడల్‌ను తెచ్చుకోవచ్చు. ఈ సెకండ్ హ్యాండ్ బైక్ డ్రూమ్(Droom) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

రూ. 30 వేల కంటే తక్కువ ధరతో మీ ఇంటికి హోండా యాక్టివా 125 సీసీ మోడల్‌ను తెచ్చుకోవచ్చు. ఈ సెకండ్ హ్యాండ్ బైక్ డ్రూమ్(Droom) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం.. ఈ హోండా యాక్టివా 125 సీసీ మోడల్ 32,400 కి.మీ తిరిగింది. 2015లో వాహనం రిజిస్టర్ చేయబడింది. 54 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. (https://droom.in/product/honda-activa125-dlx-2015-619376d49b7363fd058b458f)

ఈ హోండా యాక్టివాను సింగిల్ ఓనర్(Single Owner) అమ్మకానికి అందుబాటులో ఉంచారు. ఇది ఢిల్లీ నెంబర్ ప్లేట్‌తో రిజిస్టర్ చేయబడింది. అంతేకాకుండా ఈ స్కూటర్ రూ.28,500కి పొందొచ్చు.

గమనిక: పైన ఇవ్వబడిన ఆర్టికల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ డ్రూమ్(Droom)లోని సమాచారంపై ప్రచురించబడింది. ఈ కథనం కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, మీరు స్కూటర్ తీసుకోవాలంటే.. వాహనానికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేయడంతో పాటు.. దాని కండిషన్ చూసేంత వరకు ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు చేయవద్దు.




