Ants Relief Tips: చీమల మందు వాడకుండా.. చీమల్ని ఇలా బయటకు వెళ్లగొట్టండి..
ఇంట్లో చీమలు ఉండటం సర్వ సాధారణం. వీటిని వెళ్లగొట్టేందుకు ఎన్ని రకాలుగా ట్రై చేసినా.. ఏదో ఒక మూల నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. బయట ఉండే ఆహారాలను పాడు చేస్తాయి. కానీ కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే.. చీమల మందులు వాడకుండానే.. చీమల బెడదను తగ్గించుకోవచ్చు. చీమల బెడద తగ్గించుకునేందుకు మిరియాల పొడి చక్కగా పనిచేస్తుంది. మిరియాల చాలా ఘాటుగా ఉంటాయి. చీమలు ఎక్కువగా తిరిగే చోట.. మూలల్లో మిరియాల పొడి చల్లండి. ఈ పొడి ఘాటు వాసనకు..