AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritu Varma: దేవుడా..! రీతూ పాప కూడా మొదలెట్టేసిందిగా..! ఇక కుర్రాళ్ళ పని ఖతం

 తెలుగమ్మాయి రీతూ వర్మ గుర్తుందా. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది.

Rajeev Rayala
|

Updated on: Mar 21, 2025 | 11:59 AM

Share
 తెలుగమ్మాయి రీతూ వర్మ గుర్తుందా. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. 

1 / 5
కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది., 

2 / 5
2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది. ఇక 2016లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 

3 / 5
నిన్నిలా నిన్నిలా, టక్‌ జగదీష్‌, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని సినిమాలు చేసింది. ఈ భామ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల ఎంచుకుంటూ రాణిస్తుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ శ్రీవిష్ణు హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తుంది. 

4 / 5
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రీతూ వర్మ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొన్నటివరకు పద్దతిగా కనిపించిన ఈ చిన్నది .. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. 

5 / 5
Follow Us
ఈ "ఎలక్ట్రిక్ సైకిల్" ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కిలోమీటర్లు..
ఈ
నోటికి కారంగా అదిరిపోయే రుచితో గుత్తి వంకాయ ఉల్లికారం

మీ ఫోన్‌కు ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే

మతిమరుపు సమస్యలను తగ్గించడంలోనూ పఠనం తోడ్పాటు.. 

ప్రతిరోజూ ఒక్క స్పూన్ తింటే చాలు, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

కిర్రాక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max.. లాంఛ్ అప్పుడే ?

పెళ్లి పీటలెక్కిన జబర్దస్త్ బాబు.. వధువు ఎవరో తెలుసా? వీడియో

భారతీయ కర్రీలకు ప్రపంచం ఫిదా! టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్!

మీ కారు, బైక్ నంబర్ మీకు అదృష్టాన్ని తెస్తుందా? న్యూమరాలజీ ఏం..

మటన్ వండేటప్పుడు ఇది ఒక్కటి వేస్తే చాలు మటన్ కర్రీ అదిరిపోతుంది