3 / 6
నిజానికి.. కడుపు సంబంధిత సమస్యలు ఆహారం వల్ల ప్రారంభమౌతాయి. శరీరంలో గ్యాస్‌ను తయారు చేయడంలో ఆహారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. గ్యాస్ సమస్యతో బాధపడేవారు క్యాబేజీ, బ్రోకోలీ, కిడ్నీ బీన్స్, వేరుశెనగ, బంగాళాదుంపలు, నూడుల్స్ వంటి ఆహారాలు తినకపోవడం మంచిది.