రోజుకో టీ స్పూన్ ఇది తీసుకుంటే చాలు.. పిల్లలు, పెద్దల కడుపులో నులిపురుగులు మటాష్

Updated on: Sep 04, 2026 | 3:02 PM

కొందరు పిల్లలు ఎంత తిన్నా కూడా ఎప్పుడూ సన్నగానే ఉంటారు. ఇంకొందరు కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు సమస్య ఏంటో కూడా తెలుసుకోరు? అలా తరచూ కడుపు నొప్పి వస్తే నులిపురుగులు ఉన్నట్టే. అయితే, మీరు దీనిని ఇంటి చిట్కాతో తగ్గించుకోవచ్చు. ఈ సమస్య పిల్లల నుంచి పెద్దల వరకు బాధ పడుతూనే ఉంటారు.

1 / 5

2 / 5
కడుపులో నులిపురుగుల సమస్య సాధారణం అయితే ఇది చిన్న పిల్లలలో బాగా కనబడుతోంది.  ఇంకా చెప్పాలంటే  పెద్దవారిలో కూడా  ఇది కనిపిస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే శుభ్రత లేని ఆహారం తీసుకున్నపుడు ఈ నులిపురుగులు ఏర్పడతాయి. ఇది మరి ఎక్కువగా ఉన్నప్పుడ కడుపు నొప్పి రావటం,  నీరసం వంటివి వస్తాయి

3 / 5
ఇది మరింత తీవ్రతరం అయ్యే వరకు ఉంచకూడదు  వీటిని  వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎంతకీ తగ్గకపోతే వైద్యుని సలహాలను   పాటిస్తూ ఉండాలి అప్పుడే ఉపశమనం పొందుతారు. ఇంకా ఈ ఇంటి చిట్కాతో కూడా దీనిని తగ్గించుకోవచ్చు. రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దాని మీద తొక్క తీసి పేస్ట్ గా చేయాలి. ఇంకా దీనిలో లవంగాల పొడి ఉద వేసి కలపాలి.

4 / 5
దీనిలో  వేసే లవంగాలు కూడా మంచిగా పని చేస్తాయి ఇంకా దీనిలో ఉండే యాంటి మైక్రోబియల్ గుణాలు ఈ  నులిపురుగులను ఇవి పొట్టలోనే అంతం చేస్తాయి. ఇవి గుడ్లు పెట్టనివ్వకుండా అడ్డుకుంటాయి. అలాగే నులిపురుగులు, చెడు బ్యాక్టీరియాను కూడా ఇది  నాశనం చేస్తుంది. అంత బాగా పని చేస్తుంది.

5 / 5
పిల్లలకైతే అరస్పూన్  సరిపోతోంది. ఇక పెద్ద వాళ్లు అయితే ఒక స్పూన్ తీసుకుంటే తగ్గుతుంది. మితంగానే తీసుకోండి ఎక్కువగా తీసుకోకండి (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

Loading...
Unable to load recommendations.
Follow Us