అందానికి అవిసె గింజలు.. యవ్వనమైన మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
అవిసె గింజలు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో దాదాపు అందరికీ తెలిసిందే. వీటిని ప్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. పోషకాల నిలయమైన అవిసె గింజలు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అవిస గింజలతో ఫేస్ ప్యాక్ చేసి వాడితే ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అందాన్ని తెచ్చిపెడుతుందని అంటున్నారు.. అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికీ, జుట్టుకూ ఎంతో బలాన్ని ఇస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
