Mustard Seeds: చిట్టి ఆవాలతో గట్టి ప్రయోజనాలు.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
వంటింటి పోపుల డబ్బాలో కనిపించే దినుసు ఏదైనా ఉందంటే అది ఆవాలు మాత్రమే. అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉన్న ఆవాలలో అద్భుత శక్తి ఉంది. చూడడానికి పరిమాణంలో చిన్నగా ఉన్న వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్ని. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...