Anupama Parameswaran: ఈ విశ్వంలో ప్రతి అందం ఈమెకు దాసోహం అవుతుందేమో అనిపించేలా అనుపమ
అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో వెండి తెరకు పరిచమైంది అందాల నటి అనుపమ పరమేశ్వరన్. తొలి సినిమాతోనే అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈ బ్యూటీ