ఎగ్ ఎడ్లీ చేస్తారని మీకు తెలుసా..? ఇలా చేస్తే అబ్బో టేస్ట్ అద్భుత:

Updated on: Mar 18, 2026 | 5:13 PM

ఎగ్ ఇడ్లీ కొత్తగా వినే వాళ్ళు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి మీ ఇంట్లో చేస్తే ప్రతి సారి చేసుకుని తింటారు. మినప దోశ, ఇడ్లీ కంటే ఈ ఇడ్లీలు చాలా బెటర్. మరి, ఇంకెందుకు ఆలస్యం వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఎగ్  ఇడ్లీకి కావల్సిన పదార్ధాలు:  రెండు కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్నా ఏం కాదు, తీసుకోకపోయినా ఏం కాదు.  5 కోడిగుడ్లు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ మసాలా పొడి, అర కట్ట కొత్తిమీర, అర కప్పు నూనె లేదా నెయ్యిను తీసుకోవాలి.

2 / 5
ముందు ఇడ్లీ పాత్రలో 4 గ్లాస్ ల నీళ్లు పోసి దానిని బాగా వేడి చేయండి. ఇంకా ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లకు చేతితో నూనె లేదా నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఉంచినా పర్లేదు.

3 / 5
ప్రతి ఇడ్లీ ప్లేట్ కు నూనె బాగా రాసుకోవాలి. ఆ తర్వాత  ఇప్పుడు ఇడ్లీల మీద కోడిగుడ్డును బ్రేక్ వేసి దాని మీద వేయండి. ఆ తర్వాత గుడ్డు పైన కొంచం ఉప్పు, కారం, రుచికి సరిపడా, అర టీ స్పూన్ మిరియాల పొడి లైట్ గా చల్లుకోండి.

4 / 5
ఆ తర్వాత ఈ ప్లేట్లను ఇడ్లీ పాత్రలో జాగ్రత్తగా పెట్టి, మూతను కూడా పెట్టి 15 నిమిషాల పాటు నీటీ ఆవిరిపై సన్నని మంటపై బాగా ఉడికించాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని నేరుగా తింటే రుచికరంగా ఉంటుంది.

5 / 5
ఇడ్లీలు ఒక ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతోంది. చాలా మంది వీటిని ఎలా చేయాలో కూడా తెలీదు. అలాంటి వాళ్ళు పైన చెప్పిన రెసిపీని ఫాలో అయ్యి  తింటే టేస్ట్ బావుంటుంది.

Follow Us