ప్రేమతో.. ఎంగిలి ఆహారాన్ని తింటున్నారా..? వామ్మో.. ఈ వ్యాధులకు ఆహ్వానం పలుకుతున్నట్లే..

|

Aug 20, 2024 | 4:00 PM

మీకు ఈ అలవాటు ఉంటే.. వెంటనే మానుకోవాలని.. లేకపోతే అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఒకరి ఎంగిలి తినడం వల్ల.. వారిపై తిన్నవారికి చాలా ప్రేమ ఉందని గొప్పగా ఊహించుకుంటారు.. కానీ, అది పలు సమస్యలకు దారి తీస్తుందని పేర్కొంటున్నారు.

1 / 5
చాలామంది.. ఒకరినొకరు ఆహారాన్ని ప్రేమతో తినిపించుకుంటారు.. కొంతమంది.. ఫ్రెండ్స్ లేదా.. కుటుంబసభ్యులు తిన్న ఎంగిలి ఆహారాన్ని కూడా తింటారు.. ముఖ్యంగా.. జంక్ ఫుడ్, ఐస్‌క్రీమ్స్, చాక్లెట్‌లు.. ఇలాంటివి ఒకరు కొంత తినగా.. మిగిలినది.. మరొకరు షేర్ చేసుకుంటారు.. ఇలా మీరు కూడా ఆలోచించకుండా ఎవరైనా తిన్న ఆహారాన్ని తింటున్నారా?.. అయితే.. మీరు ప్రమాదంలో పడతారు.. అవును.. మీకు ఈ అలవాటు ఉంటే.. వెంటనే మానుకోవాలని.. లేకపోతే అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఒకరి ఎంగిలి తినడం వల్ల.. వారిపై తిన్నవారికి చాలా ప్రేమ ఉందని గొప్పగా ఊహించుకుంటారు.. కానీ, అది పలు సమస్యలకు దారి తీస్తుందని పేర్కొంటున్నారు. అయితే.. వేరొకరి ప్లేట్ నుంచి ఆహారం తిన్నా.. లేకపోతే వారు తిన్న ఫుడ్ షేర్ చేసుకున్నా.. తినే ఫుడ్.. ప్లేట్ శుభ్రత.. దాన్ని తిన్న వారు ఏదైనా సంక్రమణకు గురయ్యారా..? అనే విషయాలను మీరు ఊహించలేరు... గుర్తించలేరు.. కావున ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

2 / 5
 ఎవరైనా జంక్ ఫుడ్ తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది.. దీన్ని తినడం వల్ల కలిగే కొన్ని ప్రమాదకరమైన దుష్ప్రభావాల గురించి తెలుసుకున్న తర్వాత, చాలామంది ఈ అలవాటును వదులుకుంటారు. అయితే.. ఎంగిలి తింటే ప్రేమ పెరుగుతుందని అంటరు.. కానీ, దీనివల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుందని పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకోండి..

3 / 5
అలెర్జీలకు కారణం కావచ్చు: మీరు వేరొకరి ప్లేట్ నుండి ఆహారం తీసుకుంటే, మీకు అలెర్జీ వచ్చే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. మీరు అలెర్జీల కారణంగా అనారోగ్యానికి గురవుతారు.. దీంతోపాటు మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం క్షీణించకుండా ఉండాలంటే ఒకరు తిన్న ఆహారం తీసుకోకుండా ఉండటం ముఖ్యం..

4 / 5
సంక్రమణ ప్రమాదం: మీరు ఒకరి ఆహారం తిన్నట్లయితే.. ఆ వ్యక్తికి ఏదైనా అంటు వ్యాధి ఉంటే, అది మీకు కూడా సోకవచ్చు. ఒకే ప్లేట్ నుండి ఆహారాన్ని తినడం వల్ల మీ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అందువల్ల, మీరు మీ ఆహారాన్ని ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది.

5 / 5
పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది: మీరు వేరొకరి ప్లేట్ నుండి ఆహారం తింటుంటే, ఆ ప్లేట్ శుభ్రత, నాణ్యత గురించి మీరు ఊహించలేరు. ఆహారం అందించే పాత్రలో బ్యాక్టీరియా లేదా వైరస్‌లు ఉన్నట్లయితే, మీ పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, కడుపు సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఇలా తినడం మానుకోండి.