బాదం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు చాలా సార్లు వినే ఉంటారు. నిజానికి, బాదం అనేది ఎన్నో పోషకాల నిధి. బాదంలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, కాపర్, మేగ్నీషియం,రైబోఫ్లావిన్ పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ బి, నియాసిన్, థయామిన్, ఫోలేట్ మూలం.