1 / 5
శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి శక్తి చాలా ముఖ్యం.. శరీరంలో తగినంత శక్తి ఉంటే, శరీరం, మనస్సుతో అన్ని పనులను చేయగలము. శక్తి స్థాయి తగ్గితే, అప్పుడు మనం తీవ్రంగా అలసిపోతాము.. ఏ పని కూడా ఏకాగ్రతతో చేయలేము. మీరు కూడా ముఖ్యంగా వింటర్ సీజన్‌లో ఎక్కువగా అలసిపోతుంటే .. వీటిని తినడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది. శరీరంలో తక్షణ ఎనర్జీ కోసం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..