
ఈ మధ్య కాలంలో ఎంతో మంది కళ్ళ జోడు లేనిదే బయటకు రావడం లేదు. కారణం సైట్ ఎక్కువ అయిపోతోంది. కళ్ళు మసకగా కనబడడటం వలన జోడు తప్పక వాడాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళు ప్రకృతిలో దొరికే ఫుడ్స్ తోనే చెక్ పెట్టొచ్చు. మరి, ఆ ఆహారాలు ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

కంటి సమస్యలు తగ్గించడంలో అవిసె గింజలు, గుమ్మడి గింజలు మంచిగా పని చేస్తాయి. వీటిని తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. ఒక టేబుల్ స్పూన్ తింటే కళ్ళ జోడు వాడకుండానే మీ కంటి సమస్యలు వస్తాయి. ఈ చిట్కాలు ఇప్పటి నుంచి కాదు పాత కాలం నుంచి ఫాలో అవుతున్నారు. ఈ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్లు ఇవి తింటే కంటి చూపు కొద్దీ రోజుల్లోనే మెరుగుపడుతుంది

గుమ్మడి గింజలు: ఈ గుమ్మడి గింజల్లో జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. కంటి మసక , కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టగలిగే శక్తి వీటికి ఉంది. ఇవి మీ దృష్టిని మెరుగుపరుస్తాయి.ఇంకా ఒక ఒక టేబుల్ స్పూన్ రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే తింటే చాలా మంచిది. వీటిని తినడం అలవవాటు చేసుకుంటే చూపు మెరుగుపడుతుంది.

మీరు ఈ గుమ్మడి గింజలను నానాబెట్టి తీసుకోలేకపోయినా వీటిని స్మూతీస్, సలాడ్స్ లాగా కూడా వీటిని తినవచ్చు. మందులు వాడి ఇబ్బంది పడేకంటే నేచురల్ గా ఇలా తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. నేటికీ ఈ చిట్కాలను ఫాలో అవుతున్నారు.

Avise Ginjalu 2