Health Tips: బీర్ తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు.. మితిమించితే లెక్కలేనన్ని ఆరోగ్య సమస్యలు..

|

Sep 17, 2023 | 2:29 PM

Beer Benefits: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది తాగేవారికి, తాగనివారికి తెలిసి విషయమే. అయితే బీర్ ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు. పరిమితిగా బీర్ తాగితే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తూనే.. మితిమీరితే ఆరోగ్య సమస్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బీర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
కిడ్నీలకు మేలు: బీరు తాగితే కిడ్నీ స్టోన్స్ పగిలిపోతాయని చాలా మంది నమ్ముతారు. అందులో ఏ మాత్రం నిజం లేనప్పటికీ మూత్ర విసర్ణక కారకమైన బీర్ తాగడం వల్ల 3 మి.మీ పరిమాణంలోని రాళ్లు మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి.

2 / 6
అల్జీమర్స్‌ నివారణ: జ్ఞాపకశక్తి మందగించేందుకు కారణమయ్యే అల్జీమర్స్ సమస్యకు బీర్ మంచి నివారణ. పరిమిత మొత్తంలో బీర్ తాగితే సమస్యను అధిగమించవచ్చు.

3 / 6
అల్సర్‌కు ఉపశమనం: రోజూ 75 మి.లీ బీర్ తీసుకోవడం ద్వారా అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బీర్‌లోని వివిధ పోషకాలు ఈ క్రమంలో ఉపయోగపడతాయంట.

4 / 6
ఒత్తిడికి చెక్: బీర్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. బీర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని, అయితే రోజుకు 350 మి. లీ కంటే ఎక్కువగా తీసుకోవద్దని ఆయా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

5 / 6
చర్మ సంరక్షణ: చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేయడంలో కూడా బీర్ ఉపయోగపడుతుంది. అలాగే శారీరక దృఢత్వం సాధించడంలో కూడా బీర్ సహకరిస్తుంది.

6 / 6
కాగా, బీర్ అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం, అధిక బరువు, గుండె పోటు, గుండెల్లో మంట, రక్తపోటు, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు ఎదురవుతాయి.