1 / 6
మన దేశంలో బంగారానికి డిమాండ్ అధికం. శుభకార్యాలకు బంగారం కొంటారు. పెళ్లి, పండుగ, ఇతర పండుగలు జరిగినప్పుడు, ప్రజలు బంగారం కొనడానికి మొగ్గు చూపుతారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగితే దాని విలువ పెరుగుతుంది. ఇప్పటికే దేశంలో ఉత్పత్తయ్యే పసిడి సరిపోక, విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ఇక్కడ ధరలు అధికంగా ఉంటాయి.