Brown Sugar : బ్రౌన్ షుగర్‌తో బోలెడు లాభాలు.. తెలిస్తే వాడకుండా అస్సలు ఉండలేరు..!

Health tips : బ్రౌన్‌ షుగర్, తెలుపు చక్కెర రుచిలో చాలా తేడా ఉంది. తెల్ల చక్కెర తియ్యగా ఉంటుంది. స్వీట్లు, కేకులు మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు. బ్రౌన్ షుగర్ కంటే తెల్ల చక్కెరలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. తెల్ల చక్కెరను తయారు చేసేటప్పుడు, దానిలో సల్ఫర్ ఉపయోగించబడుతుంది. తెల్ల చక్కెర మీ బరువును పెంచుతుంది. బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బ్రౌన్ షుగర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Brown Sugar : బ్రౌన్ షుగర్‌తో బోలెడు లాభాలు.. తెలిస్తే వాడకుండా అస్సలు ఉండలేరు..!
Brown Sugar

Updated on: Jun 28, 2024 | 8:48 AM