ఏ వయసులో మనిషి ఎక్కువ ఆనందంగా ఉంటాడో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసమే..

|

Oct 02, 2023 | 9:42 PM

ఏ వయసులో మనిషి ఎక్కువ ఆనందంగా ఉంటాడో తెలుసా? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.? అయితే మీరు ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. తాజాగా జర్మనీలో పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో- 9 నుంచి 16 ఏళ్ల మధ్య వయసులో ఎక్కువమంది అసంతృప్తిగా ఉంటారని తెలిసింది. ఇందుకోసం వీళ్లు సుమారు ఐదు లక్షల మందిలో అధ్యయనం చేశారు. అందులో 9 నుంచి 22 మధ్య వయసు కాస్త ప్రమాదకరమనీ తెలిసింది. ఎందుకంటే ఆ వయసులో వ్యతిరేక ధోరణులు పెరగడం, తగ్గడం జరుగుతుంటుందనీ ఆ అధ్యయనంలో తేలింది.

1 / 5
ఏ వయసులో మనిషి ఎక్కువ ఆనందంగా ఉంటాడో తెలుసా? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.? అయితే మీరు ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.

2 / 5
తాజాగా జర్మనీలో పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో- 9 నుంచి 16 ఏళ్ల మధ్య వయసులో ఎక్కువమంది అసంతృప్తిగా ఉంటారని తెలిసింది. ఇందుకోసం వీళ్లు సుమారు ఐదు లక్షల మందిలో అధ్యయనం చేశారు.

3 / 5
అందులో 9 నుంచి 22 మధ్య వయసు కాస్త ప్రమాదకరమనీ తెలిసింది. ఎందుకంటే ఆ వయసులో వ్యతిరేక ధోరణులు పెరగడం, తగ్గడం జరుగుతుంటుందనీ ఆ అధ్యయనంలో తేలింది. తరవాత అదంతా తగ్గి కాస్త కుదుటపడతారట.

4 / 5
అరవై దాటాక ఈ వ్యతిరేక భావనలు మళ్లీ పెరుగుతాయి. మొత్తమ్మీద జీవితంలో ఎక్కువ కాలం సంతృప్తికరంగానే జీవిస్తారు. వయసు పైబడ్డాకే జీవితంపట్ల సానుకూల దృక్పథం తగ్గుతుంటుంది.

5 / 5
దీనికి కారణం ఆ వయసులో శారీరక, మానసిక అనారోగ్యం బారిన పడటం, సామాజిక బంధాలు తగ్గడమే కారణం. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుని ఆనందంగా జీవించే మార్గాన్ని ఎంపికచేసుకుంటే మంచిది అంటున్నారు విశ్లేషకులు.