Curd: పెరుగు పుల్లగా మారకూడదంటే ఇలా చేయండి..

|

Jun 15, 2024 | 5:05 PM

మీరు ఏం తిన్నా చివరలో ఒక్క ముద్ద అయినా పెరుగుతో తినకపోతే.. ఏదో వెలితిగా అనిపిస్తుంది. అదే విధంగా చాలా మంది మజ్జిగను ఇష్ట పడుతూ ఉంటారు. మజ్జిగ తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో కూడా చాలా రకాల పోషకాలు ఉన్నాయి. పెరుగు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే పెరుగు ఒక్కోసారి పుల్లగా మారుతుంది. ఫ్రిజ్‌లో ఉంచినా కూడా ఇలాగే ఉంటుంది. పెరుగు పుల్లగా కాకుండా ఉండాలంటే ఇప్పుడు చిట్కాలు..

1 / 5
మీరు ఏం తిన్నా చివరలో ఒక్క ముద్ద అయినా పెరుగుతో తినకపోతే.. ఏదో వెలితిగా అనిపిస్తుంది. అదే విధంగా చాలా మంది మజ్జిగను ఇష్ట పడుతూ ఉంటారు. మజ్జిగ తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో కూడా చాలా రకాల పోషకాలు ఉన్నాయి.

2 / 5
ఇంట్లో తయారుచేసిన పెరుగు ఆరోగ్యానికి ఉత్తమమైనది. కానీ ఇంట్లో తయారు చేసిన పెరుగు ఎక్కువ కాలం నిల్వ చేయడం సాధ్యం కాదు. వెంటనే పాడై పోతుంటుంది. దాంతో మార్కెట్‌లో దొరికే పెరుగుపైనే ఆధారపడవల్సి వస్తుంది. కానీ సమస్య ఏమిటంటే.. పెరుగును ఎక్కువ కాలం నిల్వ ఉంచితే దాని రుచి, పోషక విలువలు కూడా పోతాయి.

3 / 5
పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక గిన్నెడు పెరుగు తీసుకుంటే.. అంతకు మించిన ఔషధం మరొకటి లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
పెరుగును ఎక్కువసేపు ఉంచితే దాని రుచి మరింత పుల్లగా మారుతుంది. అస్సలు తినలేం. అప్పుడు పెరుగును పారేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇలా కాకుండా ఉండాలంటే ఈ చిట్కా ట్రై చేయండి.

5 / 5
పెరుగు నుంచి నీరు బయటకు తీసిన తర్వాత ఒక గిన్నె నిండా చల్లని పాలు అందులో పోయాలి. అనంతరం పెరుగును 2-3 గంటలు అలాగే వదిలేయాలి. పెరుగు మొత్తాన్ని బట్టి పాలను వాడాలి. ఈ చిట్కా పెరుగులోని అదనపు పులుపును తొలగిస్తుంది.