Eyes Care: మీ కళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే ఇలా చేయండి..

|

Jan 13, 2025 | 6:50 PM

శరీరంలో సున్నితమైన భాగాల్లో కళ్లు కూడా ఒకటి. కంప్యూటర్ జాబ్స్ ఎక్కువ కావడం వల్ల చాలా మంది కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి వల్ల కళ్ల అందంపై కూడా దెబ్బ పడుతుంది. కానీ ఈ చిట్కాలు పాటిస్తే.. కళ్ల అందం, ఆరోగ్యం రెండూ మెరుగు పడతాయి..

1 / 5
ఎదుటి వ్యక్తిలో త్వరగా ఆకర్షించేవి కళ్లు కూడా ఒకటి. శరీరంలో అతి సున్నితమైన భాగాల్లో కళ్లు కూడా ఒకటి. కళ్లు అందంగా ఉంటే వచ్చే అందమే వేరు. కళ్లను మరింత అందంగా కనిపించేందుకు మహిళలు.. కాజల్, మస్కారా, ఐలైనర్స్ వంటివి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

2 / 5
కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా ఫోన్లు, కంప్యూటర్స్, టీవీల వాడకం పెరిగిన తర్వాత వీటిని కంటి సమస్యలు బాగా ఎక్కువైపోయాయి.

కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా ఫోన్లు, కంప్యూటర్స్, టీవీల వాడకం పెరిగిన తర్వాత వీటిని కంటి సమస్యలు బాగా ఎక్కువైపోయాయి.

3 / 5
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడకం, ఒత్తిడి, నిద్ర లేమి సమస్యల కారణంగా కూడా కళ్లు త్వరగా అలిసిపోవడం, దృష్టి మందగించడం, కళ్ల కింద నల్లటి వలయాలు రావడం.. వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ చిట్కాలను పాటిస్తే అందమైన, ఆరోగ్యకరమైన కళ్లు మీ సొంతం అవుతాయి.

4 / 5
మనకు సులభంగా లభించే వాటిల్లో కీరదోస కూడా ఒకటి. వీటిని కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇవి కాస్త చల్లగా అయిన కళ్ల మీద ఓ పావుగంట సేపు అయినా ఉంచండి. దీని వల్ల కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

మనకు సులభంగా లభించే వాటిల్లో కీరదోస కూడా ఒకటి. వీటిని కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇవి కాస్త చల్లగా అయిన కళ్ల మీద ఓ పావుగంట సేపు అయినా ఉంచండి. దీని వల్ల కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

5 / 5
అదే విధంగా కళ్లు పొడిబారకుండా, అందంగా కనిపించాలంటే పచ్చి పాలలో కాటన్ ముంచి కళ్లపై అద్దుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల కూడా కళ్ల అందం పెరుగుతుంది. అదే విధంగా నిద్ర కూడా చాలా అవసరం. కనీసం 7 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అదే విధంగా కళ్లు పొడిబారకుండా, అందంగా కనిపించాలంటే పచ్చి పాలలో కాటన్ ముంచి కళ్లపై అద్దుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల కూడా కళ్ల అందం పెరుగుతుంది. అదే విధంగా నిద్ర కూడా చాలా అవసరం. కనీసం 7 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)