Worst Foods for Health: ఈ ఆహారాలు యమ డేంజర్.. వీటిని తిన్నారో యమలోకానికి టికెట్ తీసుకున్నట్లే!
రక్తంలో చక్కెర స్థాయిలు మారుతూ ఉంటాయి. చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగడానికి మనం తీసుకునే ఆహారం కారణం కావచ్చు. ముఖ్యంగా ఈ కింది ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను తక్షణమే పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చక్కెరతో చేసిన ఏ ఆహారం, పానీయాలైనా రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి. అందుకే మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి చక్కెర వినియోగాన్ని..