2 / 5
అయితే రెగ్యులర్ గా ఆల్కహాల్ తాగితే శరీరం కొద్దికొద్దిగా అనారోగ్యం పాలవుతుంది. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగిపోతాయి. ఇర రక్తపోటు సంగతి సరేసరి. వాస్తవానికి, ఆల్కహాలిక్ పానీయాలలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ అకస్మాత్తుగా పెరుగుతుంది.