షుగర్ ఉన్నవాళ్ళు తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ ఇదే.. మూడు రోజుల్లోనే శరీరంలో మార్పులు
మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి 100 మందిలో 30 మందికి మధుమేహం ఉన్నట్లు గత కొన్ని సంవత్సరాల గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడటం డాక్టర్ల చేతిలో కాదు, మీ చేతుల్లోనే ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహార నియమాలు పాటిస్తే షుగర్ రాకుండా చేసుకోవచ్చని, వచ్చిన వారు కూడా దీనిని నియంత్రించవచ్చని అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
