సాయంత్రం టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

samatha

2 october 2026

Pic credit - Pinterest

టీ అంటే ఇష్టం లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది ప్రతి రోజూ ఉదయం లేచిందంటే చాలు టీ తాగుతుంటారు.

టీ

ఇక కొంత మంది అయితే సాయంత్రం సమయంలో కూడా టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. మరి ఇలా సాయంత్రం టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

సాయంత్రం టీ

సాయంత్రం టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ, దీనిని సరైన సమయంలో తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంట.

ఆరోగ్య ప్రయోజనాలు

ముఖ్యంగా సాయంత్రం సమయంలో 4 నుంచి 5 గంటల మధ్య టీ తాగడం వలన ఇది నీరసం తగ్గించి, మైండ్ ఫ్రెష్ చేస్తుంది.

మైండ్ ఫ్రెష్

అంతే కాకుండా ఈ సమయంలో టీ తాగడం వలన ఏకాగ్రత కూడా పెరుగుతుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఏకాగ్రత ఫెరగడం

ఇక కొంత మంది సాయంత్రం ఆరు తర్వాత టీ తాగుతుంటారు. కానీ ఈ సమయంలో టీ తాగడం అస్సలే మంచిదికాదంట.

ఈ సమయంలో తాగకూడదు

సాయంత్రం ఆరు తర్వాత టీ తాగడం వలన టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన సరిగ్గా నిద్రపట్టదు. నిద్ర లేమి సమస్యలు వస్తాయి.

నిద్రలేమి సమస్యలు

అలాగే మీరు ఏ సమయంలో టీ తాగినా సరే ఖాళీ కడుపుతో మాత్రం టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట.

ఖాళీ కడుపు