గుట్టలాంటి పొట్టను కూడా తగ్గించే సూపర్ డ్రింక్స్ ఇవే!

samatha

2 october 2026

Pic credit - Pinterest

చాలా మంది ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నా ఆహారం జీవన శైలి కారణంగా ఊబకాయం, అధిక పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికే ఈ సమాచారం.

ఆహారం జీవనశైలి

మీరు కూడా అధిక పొట్టతో సమస్యలు ఎదుర్కుంటున్నారా? అయితే ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసమే వీటిని తాగితే గుట్టలాంటి పొట్ట కూడా ఇట్టే తగ్గిపోతుందంట.

సూపర్ డ్రింక్స్

జీలకర్ర నీరు తాగడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ వీటిని తాగడం వలన కూడా ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

జీలకర్ర నీరు

బ్లాక్ కాఫీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిని తాగడం వలన సులభంగా పొట్ట తగ్గుతుంది.

బ్లాక్ కాఫీ

ఇవే కాకుండా ప్రతి రోజూ అల్లం నీరు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదింట. వీటిని తాగడం వలన బరువు నియంత్రణ అవుతుంది పొట్ట కూడా తగ్గుతుంది.

అల్లం నీరు

అలాగే, దాల్చిన చెక్క నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక గ్లాస్ ఈ నీరు తాగడం వలన ఇవి బరువు నియంత్రణకు దోహద పడతాయి.

దాల్చిన చెక్క నీరు

శరీరంలో వేడి, అధిక బరువుతో బాధపడే వారు కూడా ప్రతి రోజూ ఉదయం గ్లాస్ నిమ్మకాయ నీరు తాగడం వలన కూడా సులభంగా బరువు తగ్గడంతో పాటు, పొట్ట కూడా తగ్గుతుంది.జ

నిమ్మకాయ నీరు