చుక్క నూనె లేకుండా.. ప్రొటీన్ రిచ్ కాబూలీ శనగల సలాడ్.. ఒక్క కప్పుతో రోజంతా ఎనర్జీ
ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా నూనెతో చేసిన టిఫిన్లు, మధ్యాహ్నం భారీ భోజనం చేయడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగి బరువు తగ్గడం కష్టమవుతుంది. శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా అందిస్తూ.. రోజంతా యాక్టివ్‌గా, ఉల్లాసంగా ఉంచే తేలికపాటి ఆహారం కావాలనుకునే వారికి 'కాబూలీ శనగల పెరుగు సలాడ్' ఒక సంపూర్ణ పౌష్టికాహారం. ఇందులో చుక్క నూనె కూడా వాడనవసరం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
