నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా క్రీమీ కొర్రల కట్టె పొంగలి.. బరువు తగ్గాలి అనుకునేవారికి వరం..
కావలసిన పదార్థాలు: 1 కప్పు రాత్రంతా నానబెట్టిన కొర్రలు, అర కప్పు పెసరపప్పు, 4 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టీస్పూన్ మిరియాలు, పిడికెడు జీడిపప్పు పలుకులు, 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం తరుగు, 2 రెమ్మల కరివేపాకు, 2 చిటికెడ్ల ఇంగువ

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
