Jr. NTR: దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్

|

Mar 19, 2024 | 2:05 PM

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' సినిమా కోసం తెలుగు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ను ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై మరింత బజ్ ఉంది.

1 / 5

2 / 5
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించడంతో మళ్లీ దేవర గురించి చర్చ నడుస్తోంది. 'దేవర' షూటింగ్ కోసం ఎన్టీఆర్ గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. గోవాలోని బీచ్ లో భారీ సెట్ ను ఏర్పాటు చేసిన చిత్రబృందం అక్కడ హై ఫైట్ సీక్వెన్స్, సహా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

3 / 5
ఎన్టీఆర్ తో పాటు ఆయన సహనటులు సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు చేస్తుండటం పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు కొరటాల శివ తన ప్రతిభతో బ్లాక్ బస్టర్ సినిమాగా "దేవర" ఉంటుందని భావిస్తున్నారు.

4 / 5
మరోవైపు ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వార్ 2 కోసం ఇప్పటికే ఆయన డేట్స్ ను ను కేటాయించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్ లో జూనియర్ కు మంచి క్రేజ్ ఉండటంతో వార్ 2 కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

5 / 5
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో జూనియర్ ప్రస్తుతం ఎన్నికల్లో ఏదైనా రాజకీయ సభల్లో పాల్గొంటారా.. లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆయన టీడీపీ గెలుపు కోసం స్టార్ క్యాంపెయినర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.