Detoxifying Foods: శరీరంలో విష పదార్థాలుంటే అనారోగ్యం బారిన పడినట్లే.. టాక్సిన్స్‌ను ఇలా బయటకు పంపండి..
Toxin Removal Food: శరీరంలో టాక్సిన్స్ పెరిగితే.. అది చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొందరి చర్మం ఎర్రగా మారుతుంది. మరికొందరికి దురద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాక్సిన్స్ ను తొలగించే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..