Dengue Fever: డెంగ్యూతో బాధపడేవారు త్వరగా కోలుకోవడానికి ఏమేం తినాలో తెలుసా..?

Updated on: Oct 15, 2023 | 8:30 PM

దేశ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. డెంగ్యూ వ్యాధిబారీన పడిన వారు ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందనేది చాలా మందికి తెలియదు. డెంగ్యూ జ్వరం వస్తే తలనొప్పి, జీర్ణ సంబంధిత పలురకాల లక్షణాలు కనిపిస్తాయి. దానితో పాటు ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ స్థితిలో త్వరగా కోలుకోవడానికి ఔషధాలతో పాటు, ఈ కింది పోషకాహారాలు..

1 / 5
దేశ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. డెంగ్యూ వ్యాధిబారీన పడిన వారు ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందనేది చాలా మందికి తెలియదు.

2 / 5
డెంగ్యూ జ్వరం వస్తే తలనొప్పి, జీర్ణ సంబంధిత పలురకాల లక్షణాలు కనిపిస్తాయి. దానితో పాటు ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ స్థితిలో త్వరగా కోలుకోవడానికి ఔషధాలతో పాటు, ఈ కింది పోషకాహారాలు కూడా తీసుకోవాలి. అవేంటంటే..

3 / 5
డెంగ్యూ వచ్చినప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గకూడదు. ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. మంచి నీళ్లు సమృద్ధిగా తీసుకోవడంతో పాటు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.

4 / 5
డెంగ్యూ వల్ల శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఆహారంలో ఉంచుకోవాలి. పెరుగు, ముంజ పప్పు, క్వినోవా, చట్టు, చీజ్ వంటి ఆహారాలను ప్రతిరోజూ తినాలి. అలాగే నిమ్మరసం, చికెన్, గుడ్లు, చేపలను కూడా తినవచ్చు. ఇవి మీ శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని పూరించడానికి, శక్తిని అందించడానికి సహాయపడతాయి.

5 / 5
డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి తృణధాన్యాలు కూడా తీసుకోవచ్చు. దాలియా, బియ్యం, బ్రెడ్, ఓట్స్ వంటి ఆహారాలలో ఫైబర్‌తోపాటు వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సమయంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. ఈ ఆహారాలు డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయపడతాయి. కివి, ఎండు ద్రాక్ష, బ్రకోలీ, పాలకూర తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.