AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: చేతి వేళ్లను బట్టి మనిషి క్యారెక్టర్ చెప్పేయొచ్చు.. మరి మీరెలాంటి వారో తెల్సా

హస్తసాముద్రికంలో వేళ్లను బట్టి మనిషి స్వభావం, భవిష్యత్తును అంచనా వేయవచ్చని నిపుణులు వివరించారు. వేళ్ల పొడవు, కణుపుల ఆకారం, ఒక వేలు మరొక వేలు వైపు వాలి ఉండటం వంటి అంశాలు వ్యక్తిగత లక్షణాలు, ఆధ్యాత్మికత, మానసిక ధోరణులను వెల్లడిస్తాయని తెలిపారు.

Ravi Kiran
|

Updated on: Mar 24, 2026 | 9:21 PM

Share
హస్తసాముద్రికంలో చేతి వేళ్లను పరిశీలించడం ద్వారా ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తు ధోరణుల గురించి తెలుసుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు వివరించారు. చేతికి ఉన్న ఐదు వేళ్లు నవగ్రహాలతో అనుసంధానితమై ఉంటాయని, వాటి ఆకారం, పొడవు, కణుపులు, వంపులను బట్టి అంచనాలు చేయవచ్చని పేర్కొన్నారు.

1 / 6
వేళ్ల పొడవు మనిషి ఆధ్యాత్మిక లేదా లౌకిక జీవితంపై ప్రభావం చూపుతుంది. వేళ్లు పొడవుగా ఉంటే ధార్మిక జీవితం వైపు మొగ్గు ఉంటుందని చెప్పారు. కణుపులు లావుగా ఉన్నవారు వ్యక్తిత్వాన్ని, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.

2 / 6
వేళ్లు దగ్గరగా, ఎటువంటి గ్యాప్ లేకుండా ఉంటే వారు ఇతరులను అనుసరించే గుణం, ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటారు. చిటికెన వేలు (బుధ వేలు) ఉంగరం వేలు మొదటి కణుపు దాటి ఉంటే, వారు వ్యాపారంలో గొప్ప విజయం సాధిస్తారని, వ్యాపార దక్షతను సూచిస్తుందని అన్నారు.

3 / 6
వేళ్లు ఒకదానిపై ఒకటి వాలి ఉండటం వ్యక్తిగత ఆధారపడటాన్ని (డిపెండెన్సీ) సూచిస్తుంది. ఉదాహరణకు, చిటికెన వేలు ఉంగరం వేలుపైకి వాలి ఉంటే, వారు తమ ధనాన్ని పేరుప్రతిష్టల కోసం ఖర్చు చేస్తారని, వ్యాపారాన్ని అందుకు సాధనంగా ఉపయోగిస్తారని వివరించారు.

4 / 6
ఉంగరం వేలు చిటికెన వేలు వైపు వాలి ఉంటే: తమ పేరుప్రతిష్టలు, కీర్తిని వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. అంటే, తమ ఫేమ్‌ను కమర్షియల్‌గా మార్చుకుంటారు.

5 / 6
ఉంగరం వేలు మధ్య వేలు(శని) వైపు వాలి ఉంటే: కళల విషయంలో కొంత అధార్మిక ధోరణిని, లేదా వైరాగ్య భావనను పెంచుకుంటారు. కొన్నిసార్లు సెంటిమెంటల్‌గా మారి, జ్యోతిష్యులు లేదా ప్రెడిక్టర్లపై అతిగా ఆధారపడతారు.

6 / 6
Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్