2 / 5
గయానా పిచ్‌పై విరాట్ కోహ్లీ 9 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే కావడం విశేషం. మూడో ఓవర్ లోనే విరాట్ కోహ్లి పెవిలియన్ బాట పట్టగా, రీస్ టాప్లీ బౌలింగ్ లో ఔటయ్యాడు. సెమీ ఫైనల్స్‌లో ఫ్లాప్ అయిన తర్వాత, విరాట్ కోహ్లీ తనపై చాలా కోపంగా కనిపించాడు. తనను తాను తిట్టుకుంటూ కనిపించాడు.