అంటే, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 69 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో 2500+ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోతాడు. దీంతో టీ20 క్రికెట్‌లో భారత్ తరపున 2500 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (68 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.