Virat Kohli: ప్రపంచ రికార్డ్‌కు చేరువలో కింగ్ కోహ్లీ.. అదేంటంటే?
T20 World Cup 2024: ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారీ రికార్డును లిఖించే అవకాశం ఉంది. అందుకు కింగ్ కోహ్లీకి కావాల్సింది 9 ఫోర్లు మాత్రమే. అంటే ఐర్లాండ్‌పై విరాట్ కోహ్లి 9 ఫోర్లు బాదితే కొత్త చరిత్ర సృష్టించినట్లే.