Ruturaj Gaikwad: ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు, డబుల్ సెంచరీతో దంచికొట్టిన ధోని శిష్యుడు..

విజయ్ హజారే ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌పై ఈ మహారాష్ట్ర కెప్టెన్ డబుల్ సెంచరీ చేశాడు.

|

Updated on: Nov 28, 2022 | 5:40 PM

విజయ్ హజారే ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌పై ఈ మహారాష్ట్ర కెప్టెన్ డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా తన లిస్ట్-ఏ కెరీర్‌లో తొలిసారి డబుల్ సెంచరీ కొట్టిన ఘనత సాధించాడు.

1 / 5
రుతురాజ్ గైక్వాడ్ తన డబుల్ సెంచరీలో మొత్తంగా 16 సిక్సర్లు, 10 ఫోర్లు బాదాడు. ఈ కుడిచేతి వాటం చెన్నై ఓపెనర్ కేవలం బౌండరీలతోనే 26 బంతుల్లో 136 పరుగులు చేశాడు.

2 / 5
ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మహారాష్ట్ర ఇన్నింగ్స్‌ 48 ఓవర్‌కు రుతురాజ్ వ్యక్తిగత స్కోర్ 165 పరుగులు..

3 / 5
అయితే శివ సింగ్ 49వ ఓవర్లో గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు కొట్టి.. ఒక్క ఓవర్లో 42 పరుగులు చేశాడు. దీనితో తన డబుల్ సెంచరీ సాధించాడు రుతురాజ్.

4 / 5
ఓ ఆటగాడు ఒక ఓవర్‌లో 7 సిక్సర్లు బాదడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. మరోవైపు ఒక ఓవర్‌లో అత్యధికంగా 43 పరుగులు చేసిన బౌలర్‌గా శివ సింగ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫుల్లర్(38 పరుగులు) పేరిట ఉంది.

5 / 5
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో