IND vs AUS 2nd ODI: రోహిత్, గిల్ కాదు.. అడిలైడ్‌లో మారిన టీమిండియా ఓపెనింగ్ జోడీ.. గంభీర్ షాకింగ్ నిర్ణయం?

Updated on: Oct 21, 2025 | 12:32 PM

Rohit Sharma: గతంలో, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో, రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, సిడ్నీ టెస్ట్ సమయంలో తనను తాను జట్టు నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు, గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను వన్డే సిరీస్‌లో తప్పించే రిస్క్ తీసుకోవచ్చు.

1 / 6
అక్టోబర్ 23న పెర్త్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో వర్షం కారణంగా అంతరాయం కలిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక రెండో మ్యాచ్ 23 నుంచి అడిలైడ్ ఓవల్‌లో జరగనుంది. ఈ వన్డేకు ముందు, జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త ఓపెనర్‌ను కనుగొన్నాడు. ఆ కొత్త ఓపెనర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ ఓవల్‌లో జరగనుంది. తొలి వన్డేలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఓపెనింగ్ జోడీ శుభ్‌మాన్ గిల్, రోహిత్ శర్మ కూడా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. తొలి వన్డేలో రోహిత్ శర్మ లేదా గిల్ ఇద్దరూ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు, ఒత్తిడి రోహిత్ శర్మపై ఉంది. ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవడంలో పేరుగాంచిన కోచ్ గౌతమ్ గంభీర్ రెండవ వన్డేలో కొన్ని పెద్ద మార్పులను చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

3 / 6
అక్టోబర్ 23న అడిలైడ్ ఓవల్‌లో జరిగే రెండో వన్డేకు ముందు, భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఓపెనింగ్ జోడీ సమస్యను పరిష్కరించే సవాలును ఎదుర్కొంటున్నాడు. మొదటి వన్డేలో, రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కానీ, ఈ ఇద్దరి నుంచి ఆశించిన ఫలితం మాత్రం భారత జట్టుకు దక్కలేదు.

4 / 6
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించి, అక్టోబర్ 23న అడిలైడ్‌లో జరిగే రెండో వన్డేకు యశస్వి జైస్వాల్‌ను ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోకవడంపై గంభీర్ కీలక నిర్ణయం తీసుకోవచ్చు.

5 / 6
యశస్వి జైస్వాల్ కూడా భారత 15 మంది సభ్యుల జట్టులో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను తప్పించి, జైస్వాల్, గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ద్వారా పెద్ద రిస్క్ తీసుకోవచ్చు.

6 / 6
గతంలో, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో, రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, సిడ్నీ టెస్ట్ సమయంలో తనను తాను జట్టు నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు, గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను వన్డే సిరీస్‌లో తప్పించే రిస్క్ తీసుకోవచ్చు.