IND vs AUS Records: ఆస్ట్రేలియా @1031.. టీమిండియాపై చరిత్ర సృష్టించిన కంగారులు
India vs Australia: అడిలైడ్‌లోని ఓవల్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.