Bowling Captains: భారత జట్టుకు సారథ్యం వహించిన బౌలర్లు వీరే.. లిస్టులో శాస్త్రి సహా ఓ అంపైర్ కూడా..

Bowling Captains: ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టును నడిపించిన ప్యాట్ కమ్మిన్స్ ఓ బౌలర్ అని గమనించారా..? అలా ఓ బౌలర్ తాను ప్రాతినిథ్యం వహించిన సంఘటనలు చాలా అరుదుగానే ఉన్నాయి. అయితే టీమిండియా చరిత్రలో భారత్‌ను నడిపించిన బౌలర్లు ఆరుగురు ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 15, 2023 | 7:10 AM

గులామ్ అహ్మద్: టీమిండియాను నడిపించిన తొలి బౌలింగ్ కెప్టెన్ గులామ్ అహ్మద్. హైదరాబాద్‌కి చెందిన ఈ మాజీ క్రికెటర్ తన కెరీర్‌లో 22 మ్యాచ్‌లు ఆడి మొత్తం 68 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత జట్టుకు కెప్టెన్‌గా మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో బాధ్యతలు నిర్వహించగా.. అందులో 2 ఓడి, మరోదాన్ని డ్రా చేసుకున్నాడు.

1 / 7
శ్రీనివాస్ వెంకటరాఘవన్: భారత్ జట్టును నడిపించిన బౌలింగ్ కెప్టెన్‌లలో తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్ శ్రీనివాస్ వెంకటరాఘవన్ కూడా ఉన్నాడు. ఇక సచిన్ టెండూల్కర్, లాలా అమర్నాథ్ తర్వాత భారత్ కోసం ఎక్కువ కాలం ఆడిన మూడో క్రికెటర్‌గా శ్రీనివాస్ రికార్డుల్లో ఉన్నాడు. అయితే ఈ బౌలింగ్ కెప్టెన్‌ మొత్తం 12 మ్యాచ్‌ల్లో భారత్‌ను నడిపించాడు. ఆయన కెప్టెన్‌గా ఆడిన 3 టెస్ట్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడగా.. 2 డ్రా అయ్యాయి. ఇంకా వన్డే క్రికెట్‌లో 1 గెలవగా 6 మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. క్రికెట్ కెరీర్ ముగించిన తర్వాత ఈ మాజీ కెప్టెన్.. అంపైర్‌గా కూడా ఎన్నో మ్యాచ్‌లకు పనిచేశారు.

2 / 7
బిషణ్ సింగ్ బేడీ: భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ బిషణ్ సింగ్ కూడా టీమిండియాను నడిపించిన బౌలర్ల లిస్టులో ఉన్నారు. మొత్తం 26 మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. ఇక వాటిల్లో 22 టెస్ట మ్యాచ్‌లు, 3 వన్డేలు ఉన్నాయి. కాగా, బిషణ్ కెప్టెన్సీలో భారత్ 7 మ్యాచ్‌లు గెలవగా, మరో 14 ఓడింది. అలాగే 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

3 / 7
కపిల్ దేవ్: భారత్‌ను తొలి సారి ప్రపంచ విజేతగా నిలిపిన కపిల్ దేవ్ గురించి అందరికీ తెలిసింది. ఈ మాజీ క్రికెటర్ ఓ ఆల్‌రౌండర్ అయినప్పటికీ ప్రాథమికంగా ఫాస్ట్ బౌలర్. ఇక కపిల్ నాయకత్వంలో భారత్ మొత్తం 106 మ్యాచ్‌లు(టెస్ట్, వన్డే) ఆడింది. వాటిల్లో భారత్ 43 గెలవగా, 40 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో 23 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి.

4 / 7
రవి శాస్త్రి: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా భారత్‌కు సారథిగా ఉన్నారు. శాస్త్రి నాయకత్వంలో భారత్ ఓ టెస్ట్ ఆడగా.. అందులో మనదే విజయం. అలాగే 11 వన్డే మ్యాచ్‌లకు రవిశాస్త్రి కెప్టెన్గా ఉండగా.. అందులో 4 విజయాలు, 7 ఓటములు ఉన్నాయి.

5 / 7
అనీల్ కుంబ్లే: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. తలకు గాయమైనా కట్టు కట్టుకుని మరీ టీమ్ కోసం మైదానంలో బౌలింగ్ చేసిన ఈ మాజీ సారథ్యంలో టీమిండియా 11 టెస్ట్‌లు ఆడింది. వాటిల్లో 3 గెలవగా, 5 ఓటములు, 6 డ్రా ఉన్నాయి. ఇంకా కుంబ్లే సారథ్యంలో టీమిండియా ఆడిన ఏకైక వన్డేలో జట్టు విజయం సాధించింది.

6 / 7
జస్ప్రీత్ బూమ్రా: గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన రిషెడ్యూల్డ్ మ్యాచ్‌లో టీమిండియాను యువ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా నడిపించిన సంగతి తెలిసిందే. రోహిత్ ఆ ఈ మ్యాచ్‌కి దూరం కావడంతో బూమ్రా సారథిగా ఎంపికయ్యాడు. విశేషమేమిటంటే.. బూమ్రా సారథ్యం వహించిన ఈ మ్యాచ్ టీమ్‌లో కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు కూడా ఉన్నారు.

7 / 7
Follow us
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా

వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా

ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..