ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే లక్ష్యంతో వరుసగా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి కీలక దశకు చేరుకున్న ఆర్సీబీ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు ఆయువుపట్టుగా మారిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ విల్ జాక్స్, స్పీడ్‌స్టర్ రీస్ టోప్లీలు స్వగ్రామానికి చేరుకున్నారు.