5 / 13
రన్ మెషీన్: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కింగ్ కోహ్లీ 4994 పరుగులు చేయగా, ధోనీ కెప్టెన్‌గా 4660 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 7263 పరుగులు చేశాడు.