IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన టాప్-5 కెప్టెన్లు వీరే.. అగ్రస్థానంలో ఎవరూ ఊహించని పేరు

|

Apr 03, 2024 | 9:33 PM

IPL చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టు. అలాగే రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని కూడా ఇద్దరూ విజయవంతమైన కెప్టెన్లే. వీరి నాయకత్వంలో ముంబై, చెన్నై తలా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచాయి. మరి ఐపీఎల్ లో విఫలమైన కెప్లెన్ల జాబితాపై ఓ లుక్కేద్దాం రండి.

1 / 5
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు టైటిల్‌ తీసుకొచ్చిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోని 91 మ్యాచ్‌లు ఓడిపోయాడు.

2 / 5
ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 70 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

3 / 5
కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ల జా

4 / 5
 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ల జాబితాలో గౌతం గంభీర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా 47 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.

5 / 5
ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ 41 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు.